మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన కన్నెబోయిన మల్లయ్య యాదవ్

తిరుమలగిరి 20 జూన్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపాలిటీ 9 వ వార్డ్ ఇదుల పర్రే తండా లో బుక్య సోములు భార్య బుక్య కమిలి మరణించడం జరిగింది వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతుని కుటుంబానికి 5000 రూపాయలు అందజేసిన 9వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కన్నీబోయిన మల్లయ్య యాదవ్ వారికీ ఆర్ధిక సహాయం చేయడం జరిగింది....