మిషన్ భగీరథ పైపు లైన్ పగిలి ఎగిసిపడుతున్న నీళ్లు
కోతులు గిద్ద స్టేజి పెట్రోల్ బంకు దగ్గర
జోగులాంబ గద్వాల 15 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల నియోజకవర్గం, ధరూరు మండలం, కోతుల గిద్ద స్టేజి సమీపంలో (పెట్రోల్ బంకు దగ్గర) మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి ఎగిసిపడుతున్న నీళ్ల దృశ్యం. మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి పోయి వృధాగా పోతున్న నీరు. మిషన్ భగీరథ అధికారులు ఇట్టి విషయాన్ని గమనించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.