**మిర్చి పంట పొలాలను పరిశీలించిన ""ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు"

Jan 26, 2025 - 17:45
Jan 26, 2025 - 19:48
 0  20
**మిర్చి పంట పొలాలను పరిశీలించిన ""ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు"

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి జగ్గయ్యపేట :

 మిర్చి పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య 

_జగ్గయ్యపేట మండలంలోని రామచంద్రుని పేట గ్రామ సమీపంలోని వైరస్ బారిన పడ్డ మిర్చి పంట పొలాలను ఆదివారం నాడు స్థానిక ఎన్డీమే కూటమి నాయకులతో,అధికారులతో,మరియు రైతులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ {తాతయ్య} గారు స్వయంగా పొలాలు దగ్గరకు వెళ్లి పరిశీలించారు._

_ఈ కార్యక్రమంలో కట్ట వెంకట నరసింహారావు,కసుకుర్తి శ్రీనివాసరావు,కానూరి కిషోర్,అధికారులు తదితరులు పాల్గొన్నారు._

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State