మినీ టాటా ఏసీ ఫల్టీ త్రుటిలో తప్పిన ప్రమాదం

తిరుమలగిరి 11 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మామిడాల స్టేజి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మినీ టాటా ఏసీ ఏపీ 39 యు ఎల్ 5676 నెంబర్ గల వాహనం ఆయిల్ లోడుతో సిద్దిపేట నుండి ఖమ్మం జిల్లా తనుకు వెళుతున్న క్రమంలో మామిడాల స్టేజి వద్ద అదుపుతప్పి బొల్తా కొట్టడంతో డ్రైవర్ కు స్వల్ప గాయాలు స్థానికుల సమాచారంతో పోలీసు బృందం సంఘటన స్థలానికి చేరుకొని డ్రైవర్ను జిల్లా ఆసుపత్రి కి తరలించారు...