మహిళా సమైక్య భవన నిర్మాణంశంకుస్థాపనలు
మహిళా సమైక్య భవన నిర్మాణంశంకుస్థాపనలు
వాజేడు తెలంగాణ వార్త,: వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామపంచాయతీ లోనే మూడు గ్రామాలలో మహిళ సమైక్య భవనాలు పనిని ఆదివారంప్రారంభించడం జరిగినది, మంత్రి సీతక్క సహకారంతో ఎన్ఆర్ఆజీఎస్ నుంచి మహిళా సమైక్య భవనాలను సర్పంచ్ బోదేబోయిన భరత్ కుమార్ ఆధ్వర్యంలో పని ప్రారంభించారు, ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్ మహిళ సంఘాలు మహిళలు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు యూత్ పాల్గొనడం జరిగింది.