మనవత్వం చాటుకున్న డాక్టర్ సునీల్ కుమార్

Oct 18, 2024 - 17:47
Oct 18, 2024 - 18:44
 0  4
మనవత్వం చాటుకున్న డాక్టర్ సునీల్ కుమార్

మానవత్వం చాటుకున్న డాక్టర్ సునిల్ కుమార్

తెలంగాణ వార్త సూర్యాపేట జిల్లా ప్రతినిధి:-  గతంలో కూడా పేదల డాక్టర్ గా, ఆపదలో కూడా నేనున్నానంటూ ముందుకొచ్చే మంచి మనసున్న వ్యక్తి డాక్టర్ సునీల్ కుమార్ 

   ఆపదలో పేద బ్రాహ్మణరాలు వార్తను సోషల్ మీడియా చూసిన సూర్యాపేట జిల్లా కేంద్రం లోని జ్యోతి సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ డాక్టర్ సునీల్ కుమార్ స్పందించి 10వేల రూపాయలను ఆమె కుమారుడు వంశీ కృష్ణమాచార్యులకు శుక్రవారం జిల్లా కేంద్రంలో అందించారు. దేవునికి సేవ చేసే పేద బ్రాహ్మణునికి, మానవ సేవ చేసే నారాయణుడు డాక్టర్ సునీల్ కుమార్ ఆర్థిక సహాయం చేయడం ఎంతో ఆనందంగా ఉందని బంధువులు డాక్టర్ సునీల్ కుమార్ ని అభినందించారు.ఈ కార్యక్రమంలో నరేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు....

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223