మండల స్థాయి సమావేశం ఎంపీడీవో

Sep 8, 2026 - 19:19
 0  1
మండల స్థాయి సమావేశం ఎంపీడీవో

 జోగులాంబ గద్వాల 8 సెప్టెంబర్ 2017 తెలంగాణ వార్తా ప్రతినిధి :  ఇటిక్యాల . మండల ప్రజా పరిషత్ 45 రోజుల మండల స్థాయి సమావేశం తేదీ 11 /9/2026 శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు ఇటిక్యాల మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు నిర్వహించబడును కావున అందరూ మండల స్థాయి అధికారులు ఈ కార్యక్రమానికి, తప్పకుండాహాజరుకావాలని ఎంపీడీవో వివిధ శాఖల అధికారులను కోరారు. ఇటిక్యాల మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్లు,పంచాయతీ కార్యదర్శులు, సకాలంలో సమావేశానికి హాజరుకావాలని ఎంపీడీవో రమాదేవి కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333