బూత్ లెవెల్ ఏజెంట్స్ నియామకం

Feb 16, 2024 - 16:13
Feb 16, 2024 - 17:32
 0  17
బూత్ లెవెల్ ఏజెంట్స్ నియామకం

జోగులాంబ గద్వాల 16 ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ఐజ. AICC కార్యదర్శి,మాజీ శాసనసభ్యులు డాక్టర్ SA సంపత్ కుమార్  ఆదేశాల మేరకు.......

ఈరోజు జరిగిన బూత్ లెవెల్ ఏజెంట్స్ సమావేశంలో...నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానంలో భాగంగా ఐజ పట్టణం లోని (26) పోలింగ్ బూత్ లకు* కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు స్థానిక పాతబస్ స్టాండ్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బూత్ లెవెల్ ఏజెంట్స్ ను నియమించడం జరిగింది.

 ఈ కార్యక్రమంలో టి.పి. సి.సి. అధికార ప్రతినిధి మాస్టర్ షేక్షవలి ఆచారి, అయిజ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాస్టర్ మధుకుమార్, కౌన్సిలర్ రాణెమ్మ, మద్దిలేటి, సాంబశివుడు, పాండురంగ, నర్సింహులు, చెన్నప్ప, శివరాజు, దూద్ పాషా, మహేంద్ర, ఈరన్న, తిరుమలేష్ ఆచారి, కొండ, రాముడు, అనిల్... తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333