బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఇన్చార్జి ఈవోగా పురందర కుమార్ 

Apr 23, 2026 - 19:49
 0  1
బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఇన్చార్జి ఈవోగా పురందర కుమార్ 

జోగులాంబ గద్వాల 23 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :  ఇటిక్యాల. జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ పరశురామస్వామి దేవాలయం మొదటి శ్రేణి కార్యనిర్వహణాధికారి పురంధర్ కుమార్ కు బీచుపల్లి శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ ఇన్చార్జి ఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు గురువారం దేవాదాయ శాఖ కమీషనర్ ఉత్తర్వులు జారీ చేయడంతో బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఇన్చార్జి ఈవోగా అదనపు బాధ్యతలు తీసుకోనున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333