బి ఎల్ వో లను సన్మానించిన

Aug 15, 2026 - 19:57
 0  2
బి ఎల్ వో లను సన్మానించిన

ఇటిక్యాల్ తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి.
  జోగులాంబ గద్వాల 15 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల . మండల కేంద్రం లో తహసిల్దార్ కార్యాలయం నందు మండలంలోని వివిధ గ్రామాల బిఎల్ఓ లను శాలువాతో సన్మానించడం జరిగింది. 


   ఈ సందర్భంగా తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాల అంగన్వాడీ టీచర్లు  & వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు లకు ముందుగా 80 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వారి విధులు నిర్వర్తిస్తూనే ఎస్ఐఆ ర్ ప్రోగ్రాం  సకాలంలో100% పూర్తి చేసినందుకు గాను శాలువలతో బిఎల్వోలను చిరు సత్కారం చేసి అభినందనలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో తహసిల్దార్  కార్యాలయం సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు & అంగన్వాడీ టీచర్లు తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333