బి ఎల్ ఓ యాప్ పై అవగాహన

Aug 22, 2026 - 17:03
 0  11
బి ఎల్ ఓ యాప్ పై అవగాహన
బి ఎల్ ఓ యాప్ పై అవగాహన

జోగులాంబ గద్వాల 22 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఎంపీడీవో రమాదేవి ఆధ్వర్యంలో  మండల పరిషత్ కార్యాలయంలో శనివారము ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై ఇటిక్యాల తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి, బి ఎల్ వో ల తో  సమావేశం అయ్యారు.ఎస్ఐఆర్ నోటీసుల పంపిణీ బిఎల్ఓ యాప్ వినియోగంపై బిఎల్వోలు, బిఎల్ఎ లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి ఎంపీ ఓ సునీల్ వివిధ గ్రామాలపంచాయతీ కార్యదర్శులు, వివిధ గ్రామాలబిఎల్వోలు, వివిధ గ్రామాల బిఎల్ఎ లు,  పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333