బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Apr 27, 2026 - 18:11
Apr 27, 2026 - 20:59
 0  4
బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

గుండాల 27 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- యాదాద్రి జిల్లా గుండాల మండలం గ్రామం బండ కొత్తపల్లిలో ఆలేరు నియోజకవర్గం బీ ఆర్ఎస్ మాజీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ ఆదేశాల మేరకు బీ ఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని బీ ఆర్ఎస్ పార్టీ బండ కొత్తపల్లి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ శాఖ అధ్యక్షులు బండ సురేష్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గోపాల్ దాస్ లక్ష్మయ్య మాజీ సర్పంచ్ గోపాల్ దాస్ భిక్షమమ్మ వెంకటయ్య మొరిగాల సోమనసయ్య బీ ఆర్ఎస్ యూత్ అధ్యక్షులు గోపాలదాస్ సునీల్ కొండయ్య భాదే ప్రశాంత్ పల్లెర్ల విద్యాసాగర్ బాదే జాన్ వెస్లీ మాజీ ఉపసర్పంచ్ పారుపల్లి లక్ష్మయ్య బుర్ర శ్రీను పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి