బాలికలకు ఒక్క బాత్ రూమ్ లేని రాజోలి ZPHS హైస్కూల్

Dec 14, 2024 - 20:02
 0  17
బాలికలకు ఒక్క బాత్ రూమ్ లేని రాజోలి ZPHS హైస్కూల్

జోగులాంబ గద్వాల 14 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- రాజోలిమండలం రాజోలి గ్రామంలోని
మధ్యాహ్న భోజనంను సరిగా వండి పెట్టడం లేదని, ఓన్లీ సాంబార్ తో సరిపెడుతున్నారని విద్యార్థులు ఎవరికి చెప్పలేక తీవ్రమైన ఆవేదన చెందుతున్నామని తెలిపారు.. అయినా అధికారులు వాళ్ళని కంటిన్యూగా కొనసాగించడం దురదృష్టకరం.ఓన్లీ గుడ్డు మాత్రమే ఇస్తున్నారంట అరటిపండు ఇవ్వడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.స్కూల్ ఆవరణలో బీర్ సీసలు ఉన్నాయి.విద్యాలయాలు మందు త్రాగడానికి నిలయాలుగా మారడం అత్యంత దురదృష్టకరం 512 మంది విద్యార్థులకు నీళ్లు త్రాగడానికి రెండే కొల్లాయిలు ఉండడం అత్యంత దయనీయమైన  స్థితి.ఇంత జరుగుతున్న పట్టించుకోని అధికారులు.మన ఊరు-మనబడి కింద సాంక్షన్ అయిన కూడా పనులు చేయించని అధికారులు.దాదాపు 40 లక్షల రూపాయలు ఈ పాఠశాలకు మన ఊరు మనబడి కింద శాంక్షన్ అయింది.విజిట్ బై బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333