దైద వెంకన్నకు అరిగ పూడి కృష్ణకుమారి స్మారక జాతీయ సేవ పురస్కారం 2024.

Nov 4, 2024 - 15:50
Nov 4, 2024 - 15:57
 0  2
 దైద వెంకన్నకు అరిగ పూడి కృష్ణకుమారి స్మారక జాతీయ సేవ పురస్కారం 2024.
 దైద వెంకన్నకు అరిగ పూడి కృష్ణకుమారి స్మారక జాతీయ సేవ పురస్కారం 2024.

సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగ్ లింగంపల్లి హైదరాబాద్ 


హైదరాబాద్ 04 నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-
హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నందు ఆ రిగ పూడి పూర్ణచంద్రరావు ఫౌండేషన్ చైర్మన్ సేవా సార్వభౌముడు 
ఆ రిగ పూడి విజయకుమార్ ఆధ్వర్యంలో ఆయన సతీమణి (ధర్మపత్ని) జ్ఞాపకార్థం ఆ రిగపూడి కృష్ణకుమారి స్మారక జాతీయ పురస్కారాల ప్రధానోత్సవం కళా రత్న డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన ఘనంగా జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలో వివిధ రంగాలలో నిష్ణాతులైన సేవామూర్తులను ఘనంగా సన్మానించారు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన హోప్ స్వచ్ఛంద సేవా సమితి మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ చైర్మన్ ధైద వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక సాహిత్య కళా సంస్కృతిక సేవలను గుర్తించి ఆయనకు ఆరీగపూడి కృష్ణకుమారి స్మారక జాతీయ సేవ పురస్కారం  - 2024ను జ్ఞాపికను, ప్రశంస పత్రం  బహుకరించి శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత కవి రచయిత పూర్వ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్  ఇనాక్ కేంద్ర సాహిత్య అకాడమీ సలహా మండలి సభ్యులు తెలంగాణ రాష్ట్ర రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ నాలేశ్వరం శంకరం తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు రజిని కుమారి జర్నలిస్టులు అల్పన జ్యోతి, కవి రచయిత శ్రీరామ్ దత్తు, కవయిత్రి శ్రీ పేరిజర్నలిస్టులు రాజేశ్వరి, కవులు, కళాకారులు, రచయితలు, కవయిత్రులు, సామాజిక ,సాహితివేత్తలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333