ప్రీ ప్రైమరీ స్కూల్ అప్లికేషన్లు స్వీకరణ ఎంఈఓ

Jun 8, 2026 - 19:51
 0  10
ప్రీ ప్రైమరీ స్కూల్ అప్లికేషన్లు స్వీకరణ ఎంఈఓ

 జోగులాంబ గద్వాల8జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  ఇటిక్యాల . మండలం పరిధిలోని వావిలాల ఎం పి పి ఎస్ వావిలాల గ్రామం నుంచిటీచర్ పోస్టుకు 13 మంది ఆయా పోస్టుకు 8మంది. ఎం పి యు పి ఎస్ షాబాద్  గ్రామం నుంచి టీచర్ పోస్ట్ కు 18 మంది. ఆయా పోస్టుకు 9 మంది. ఎం పి యు పి ఎస్ పెద్ద దీన్నే గ్రామం నుంచి టీచర్ పోస్టుకు 17 మంది. ఆయా పోస్టుకు రెండు అప్లికేషన్లు అందాయి మొత్తము 67 మంది మండలంలోని అప్లికేషన్ అందాయని ఎంఈఓ వెంకటేశ్వర్లు తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333