ప్రముఖ పర్యావరణ ప్రేమికులను సన్మానించిన పాకాల దుర్గాప్రసాద్
తెలంగాణ వార్త మార్చి 31 జిల్లా స్టాపర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పర్యావరణ ప్రేమికులు అయిన డా. గోళ్ల భూపతి రావు మరియు జె. వి. చంద్ర శేఖర్ లను వా రు చేస్తున్న పర్యావరణ హితమైన కార్యక్రమాలు మొక్కలపెంపకం , వాటిరక్షణ, ప్లాస్టిక్ నివారణ, నీటి నిల్వలు అటవీ శాఖ లో అవేర్నెస్ ప్రసంగాలు మరియు వివిధ సేవా కార్యక్రమములు కు గాను డా. గోళ్ళ భూపతి రావు మరియు జె. వి. స్ చంద్ర శేఖర్ లను పట్టణ ప్రముఖులు పాకాల దుర్గాప్రసాద్ శాలువాతో సత్కరించి అభినందిం చారు.