ప్రజా పాలన గ్రామసభ 

Jan 23, 2025 - 20:00
 0  4
ప్రజా పాలన గ్రామసభ 

తుంగతుర్తి జనవరి 23 తెలంగాణ వార్తా ప్రతినిధి: తుంగతుర్తి మండలం గానుగుబండ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డ్స్,ఇందిరమ్మ ఇండ్లపై దరఖాస్తు పెట్టుకున్నాను జాబితాను గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణ ప్రజలకు చదివి వినిపించడం జరిగింది జాబితాలో పేర్లు లేని వారు మరల అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ రవీందర్ రెడ్డి ఎం ఏ ఓ బాలకృష్ణ ఏ ఈ ఓ సృజన ఏ పి ఎం ఓబీసీ సెల్ మండల అధ్యక్షులు రుద్ర రామచంద్రు గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333