ప్రగాఢ సానుభూతి తెలియజేసిన

అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు.

Aug 21, 2026 - 10:40
 0  1
ప్రగాఢ సానుభూతి తెలియజేసిన

జోగులాంబ గద్వాల 21 ఆగస్టు 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- అలంపూర్ నియోజకవర్గంలోని ఇటిక్యాల మండలం మొగిలిరావుల చెరువు గ్రామానికి చెందిన పెద్దింటి ఏసన్న అనారోగ్యంతో మరణించడం జరిగినది. .విషయం తెలిసిన వెంటనే వారి ఇంటికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులు అర్పించి , వారి కుటుంబానికి ప్రగాఢసానుభూతిని తెలియజేశారు. ఎమ్మెల్యే తో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333