పెబ్బేరు పట్టణ ప్రజా ప్రతినిధులకు, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికి ముఖ్య సమాచారం

Dec 17, 2024 - 16:49
 0  1
పెబ్బేరు పట్టణ ప్రజా ప్రతినిధులకు, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికి ముఖ్య సమాచారం

లగచర్ల బాధితులకు న్యాయం చేయాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించే కార్యక్రమం

తేది 17-12-2024 మంగళవారం ఈ రోజు ఉదయం 9:30 గంటలకు పెబ్బేరు లోని కొల్లాపూర్ కమాన్ చౌరస్తా దగ్గర భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి లగచర్ల బాధితులకు న్యాయం చేయాలని నిరసన కార్యక్రమం చేయడమైనది జరిగింది ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్-పర్సన్, వైస్-చైర్మన్, కౌన్సిలర్లు,కో-ఆప్షన్ సభ్యులు,మార్కెట్ చైర్మెన్ లు, వైస్ చైర్మెన్ లు,డైరెక్టర్లు, సింగిల్ విండో చైర్మెన్లు, వైస్ చైర్మెన్లు,డైరెక్టర్లు,మాజీ Z.P.T.C మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,మాజీ ప్రజా ప్రతినిధులు, బిసి,యస్సి,యస్టి,మైనారిటీ, మహిళా, యూత్, రైతు,కమిటీల అధ్యక్షులు, నాయకులు,కార్యకర్తలు,వివిధ కమిటీల అధ్యక్షులు అందరు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు 


             ఇట్లు

వి. దిలీప్ కుమార్ రెడ్డి,వనం రాములు యాదవ్,
బిఆర్ఎస్ పార్టీ -
-పెబ్బేరు పట్టణ,మండల అధ్యక్షులు,
వనపర్తి నియోజకవర్గం.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333