పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల జీవితాలతో చెలగాటం వద్దు
తెలంగాణ విద్యార్థి పరిషత్ (TGVP) ఆధ్వర్యంలోధర్నా ..
పాలిటెక్నిక్ విద్యార్థులు జీవితలతో చెలగటమ..?
GoNo:97ను వెంటనే రద్దు చేయాలి .. !
తిరుమలగిరి మండల కేంద్రంలో TGVP రాష్ట్ర కో ఆర్డినేటర్ హరీష్ ..
తిరుమలగిరి 22 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:
తిరుమలగిరి మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకోసం మెరుపు ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా టీజీవీపి రాష్ట్ర కోఆర్డినేటర్ నాగులగాని హరీష్ మాట్లాడుతూ 70 సంవత్సరల పాలిటెక్ని కళాశాల చరిత్ర కలిగిన పాలిటెక్నిక్ విద్యావ్యవస్థలను కాపాడలని భవిష్యత్తు ప్రభావితం చేసే నిర్ణయాలు వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ పరిధిలో తీసుకురావడానికి GONo: 97 శక్తి (young India skills University స్కిమ్ ను వెంటనే ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేశారు పాలిటెక్నకు కళాశాల యధావిధిగా TGSBTET ఆధ్వర్యంలో కొనసాగించాలని కోరారు ఈ కార్యక్రమం లో TGVP నాయకులు పాల్గొన్నారు