పాలాభిషేకాలు చేయడం మానేయండి
జేసీబీలు వాడి నాయకులకు గజమాలలు కూడా వేయకూడదని ఆదేశాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులకు మీనాక్షి నటరాజన్ ఆదేశాలు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి కార్యక్రమమైనా, ఏ వేదికైనా పాలాభిషేకాలు, జలాభిషేకాలు చేయొద్దని ఆదేశించిన మీనాక్షి నటరాజన్ ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధమని వెల్లడి.. పార్టీ ఆదేశాలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరిక