పనిగిరిలో  ఇఫ్తార్ విందు  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో

Mar 28, 2025 - 19:57
 0  48
పనిగిరిలో  ఇఫ్తార్ విందు  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో

  నాగారం: మార్చి: 28 తెలంగాణ వార్త : నాగారం మండలం పనిగిరి గ్రామంలోశుక్ర వారం నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు కాంగ్రెస్ నాయకులు జంగిలి ఉపేందర్ రావు మాట్లాడుతూ ఇఫ్తార్ విందులతో ముస్లిం తో పాటు హిందువుల మధ్యన సోదర భావం పెంపొందించవచ్చునని అన్నారు పవిత్ర రంజాన్ పురస్కరించుకొని ముస్లిం సోదరులు 40 రోజులుగా ఉపవాస దీక్షలను చేపట్టడం వారి సాంప్రదాయానికి  నిదర్శనమని అన్నారు. రంజాన్ పర్వదినం మతసామరస్యానికి ప్రతికగా నిలుస్తుందని అన్నారు దీంతో సోదర భావాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాతి విరమళ్లుగౌడ్ కలెట్లపల్లి రాములు   పెరుమాళ్ళ జాన్ వెస్లీ గట్టు రవీందర్. వల్లాల బాను విద్యాసాగర్ రెడ్డి, సోమిరెడ్డి  నాగువెంకన్న దేవస్థాన కమిటీ సభ్యులు కలట్లపల్లి సోమయ్య. దాసరి వెంకన్న వేముల యాదగిరి మామిడి బిక్షం. తిగుల్ల వెంకన్న బి ఆర్ ఎస్ నాయకులు గట్టు వెంకట నారాయణ. ముస్లిం సోదరులు రఫీ, చాంద్ అఖిల్ గొరేసాబ్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333