పత్తి పంటను పరిశీలించిన అధికారులు

తిరుమలగిరి 02 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని పత్తి వేసిన రైతుల యొక్క పొలాలను పరిశీలించడం జరిగినది రైతులకు యురియాను తక్కువగా వాడమని సూచించడం జరిగినది అట్లానే యూరియాకు బదులు నానో యూరియా వాడవలసినదిగా తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ఏఈఓ వెంకట్ రెడ్డి మండల వ్యవసాయ అధికారి సిహెచ్ నాగేశ్వరరావు ఇతర రైతులు పాల్గొన్నారు