పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు ...పట్టించుకోని అధికారులు

Apr 1, 2026 - 10:14
Apr 1, 2026 - 15:59
 0  13
పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు ...పట్టించుకోని అధికారులు

బండ కొత్తపల్లి లో పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు

చోద్యం చూస్తున్న విద్యుత్ అధికారులు 

గుండాల 01 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం  బండ కొత్తపల్లి గ్రామంలో  జగమే కోయిల పగలే వెన్నెల అని ఓ సినిమా రచయిత ఓ సినిమాల రాసిన పాటలాగే ఆ బండ కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో బీసీ కాలనీలో  పగలే వెన్నెల అన్నతరహాలో పట్టపగలే విధి దీపాలు వెలుగుతున్నాయి ఎస్సీ కాలనీలో పట్టపగలే వీధి దీపాలు వెలుగుతున్న సంబంధిత విద్యుత్తు అధికారులు పట్టించుకోకపోవడంతో పట్టపగలే విద్యుత్ విధి దీపాలు అలాగే వెలుగుతుండడంలో ప్రజా దానం వృధా అవుతున్న సంబంధిత విద్యుత్ అధికారులు  నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు పట్టపగలే విద్యుత్ విధి దీపాలు వెలుగుతుండడంతో వృధా అవుతున్న ప్రజాదానాన్ని సంబంధిత విద్యుత్ అధికారులు ఇప్పటికైనా వారి విధులను నిర్వహించవలసిన అవసరం ఎలా అయినా ఉంది మరి విద్యుత్ అధికారులు పట్టబగలే వెలుగుతున్న వీధి దీపాలను నిలువరిస్తారు అదేవిధంగా ప్రజాదానం వృధా అయ్యేలా చూస్తారేమో చూడాలి మరి

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి