నేలకొండపల్లిలో మరణించిన వారికి ఆర్థిక సహాయం""మంత్రి పొంగులేటి

May 20, 2025 - 20:07
May 20, 2025 - 20:17
 0  28
నేలకొండపల్లిలో మరణించిన వారికి ఆర్థిక సహాయం""మంత్రి పొంగులేటి

 తెలంగాణ వార్త ప్రతినిధి నేలకొండపల్లి : నేలకొండపల్లి మండలం లో ఇటీవల మరణించిన వారి కుటుంబాలకు మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పదివేల ఆర్ధిక సహాయం* *మృతుల కుటుంబాలకు సాయం అందించి అండగా ఉంటామని హామీఇచ్చిన కాంగ్రెస్ నాయకులు*.*నేలకొండపల్లి లో మండలం లో ఇటీవల మరణించిన వారి కుటుంబాలకు రెవెన్యూ, గృహ నిర్మాణ,సమాచార శాఖల మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పది వేల రూపాయలు ఆర్ధిక సాయం చేశారు.ఆర్ధిక సహాయాన్ని మృతుల కుటుంబాలకు స్థానిక కాంగ్రెస్ నాయకులు అందజేశారు.మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని వారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు,మాజీ మార్కెట్ చైర్మన్ శాఖమూరి రమేష్,కాంగ్రెస్ జిల్లా నాయకులు కొడాలి గోవిందరావు,మీసా ముత్తయ్య,మామిడి వెంకన్న,జెర్రిపోతుల అంజని, బచ్చలకూరి నాగరాజు, కట్టెకొల నాగార్జున,SK ఖాజా తదితరులు పాల్గొన్నారు*.                        *మరణించిన వారి వివరాలు*????

నేలకొండపల్లి...

1...కాసాని వెంకన్న

2...గోవర్ధన్ సింగ్

చెరువుమాదారం..

1...మేకల రాములు

2....సూరేపల్లి దనయ్య

..బోదులబండ

1....Sk సొందు

2...వడ్రాల రాంబాబు

3....పరాల భూపాల్

పైనంపల్లి

1...చింతా సౌభాగ్యం

ముఠాపురం

1...విజయ

2...సక్రియా

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State