నూతన డీజీపీకి పుష్పగుచ్చం..ఎమ్మెల్యే మందుల సామేల్

May 7, 2026 - 21:30
May 7, 2026 - 21:31
 0  0
నూతన డీజీపీకి పుష్పగుచ్చం..ఎమ్మెల్యే మందుల సామేల్

అడ్డగూడూరు 7 మే 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– హైదరాబాద్ డిజిపి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన సి.వి.ఆనంద్ ఐపీఎస్ ను తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు మర్యాద పూర్వకంగా కలిసి సాల్వా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన భద్రతా సేవలు అందించాలని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు. అభినందనలు తెలిపారు.