నూతనకల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పసుల అశోక్ యాదవ్ కి ధన్యవాదాలు

తెలిపిన ఎర్రపహడ్ గ్రామ పదవ తరగతి విద్యార్థులు

Mar 30, 2024 - 22:40
Mar 31, 2024 - 12:56
 0  18
నూతనకల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పసుల అశోక్ యాదవ్ కి ధన్యవాదాలు

నూతనకల్, 30 మార్చి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ఎర్రపహాడ్ గ్రామ పదవ తరగతి విద్యార్థులు అడగగానే వారికి పరీక్షల సమయంలో రవాణా సదుపాయం ఆటో ద్వారా కల్పించినందుకు మరియు గత నెలలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్, ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేసి మా విద్యార్థులందరికీ అండగా నిలిచినందుకు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పసుల అశోక్ యాదవ్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అని విద్యార్థులు అన్నారు. అశోక్ యాదవ్ మాట్లాడుతూ రాబోయే సంవత్సరం వారికి కూడా విద్య విషయంలో అండగా ఉంటామని తెలియజేశారు

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333