నీటి సంపులో పడి బాలుడు మృతి

తిరుమలగిరి 19 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
నీటి సంపులో పడి బాలుడు మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని మాలిపురంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన నక్కల ప్రశాంత్ దంపతుల కుమారుడు ఆదిత్య (6) ఇంటి ముందు ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటి సంపులో జారి పడ్డాడు కొద్దిసేపటి తర్వాత బాలుడి తల్లి నాగలక్ష్మి గుర్తించి బాలుడిని వెంటనే బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి ...