నిరుపయోగంగా ఉన్న జియో టవర్ పనులు చేపట్టాలి

Oct 28, 2025 - 20:02
Oct 28, 2025 - 20:03
 0  75
నిరుపయోగంగా ఉన్న జియో టవర్ పనులు చేపట్టాలి

మోత్కూర్ 28 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–  యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల పరిధిలోని దత్తప్పగూడెం గ్రామంలో నిర్మించిన జియో టవర్ గత కొద్ది కాలంగా పనిచేయుటలేదు దాంతో గ్రామస్తులు జియో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఇట్టి టవర్ యజమాన్యం మరియు దీనిపై ఉన్న మేనేజ్మెంట్ అధికారి స్పందించి గ్రామంలో ఉన్న సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్న గ్రామస్తులు..గుండు యాదయ్య జక్క యాదయ్య తొంట నరేందర్ ముక్కెర్ల నరేష్ ముక్కర్ల లక్ష్మణ్ ఎల్లంకి స్వామి.ఉపేందర్ ముక్కెర్ల నాగరాజు.తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333