నర్సరీలనుఆకస్మిక తనిఖీ అడిషనల్ కలెక్టర్ కలెక్టర్ నర్సింగ్ రావు

జోగులాంబ గద్వాల 19 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల. మండల కేంద్రంలోని నర్సరీను మరియు షాబాద్ గ్రామం నర్సరీని అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ నర్సింగ్ రావు మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామంలో ఉన్న నర్సరీలను వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని నర్సరీలో వివిధ రకాల చెట్లను నర్సరీలో పెంచాలని సంబంధిత అధికారులకు పలు సూచనలుచేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఏపీవో , తదితరులుఉన్నారు..