దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటే

May 13, 2024 - 20:43
May 13, 2024 - 20:44
 0  12
దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటే

జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,

సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు,

సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్.

సూర్యాపేట, టౌన్ మే  13:- దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటేనని జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ అ-న్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశ o పేరుగా ఉండ డానికి కారణం అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కు అన్నారు.

 ఆధునిక కాలంలో హైటెక్ జీవితాలకు అలవాటపడ్డ కొంతమంది యువకులు ఓటు హక్కు వినియోగించకొకపోవడం దేశాభివృద్ధిని తిరస్కరించినట్లేనని చెప్పారు. ఓటు హక్కు పై ప్రతి ఒక్కరూ సమాజంలో అవగాహన కల్పించి ఓటు హక్కు వినియోగించుకునేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333