దేవుడు స్క్రిప్ట్ అంటే ఇది కదా
పింక్ డైమండ్ CBN గారి దగ్గరవుంది అని false ప్రాపగాండా చేపించాడు జగన్ .ఆ దేవుడే, CBN గారిని అలిపిరి బాంబు బ్లాస్టింగ్ ను౦చి కాపాడారు అని ఎలా మర్చిపోయారు
ఈరోజు జగన్ government చేసిన అక్రమాలను ఆ దేవదేవుడే ఆధారాలతో చూపించారు
ధర్మారెడ్డి అప్పట్లో నీ కొడుకు చనిపోతే అయ్యో పాపం చిన్న వయసులో పోయాడు అనుకున్నాము కానీ నువ్వు ఇంత పాపం చేశావు కాబట్టే వాడు పోయాడు అని ఇప్పుడు అనుకుంటున్నారు
“వెంకటేశ్వర స్వామి తో పెట్టుకుంటే ఎవ్వడు ఉండడు”.
నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీలో స్వశ్చమైన నెయ్యికి బదులు జంతువుల కళేబరాల నుండీ తీసిన నూనెను వాడారని అన్నారు. ఇది ప్రపంచంలోని శ్రీవారి భక్తులు హిందువులు అందరమూ చాలా నిర్ఘాంతపోయే వల్లు జలదరించే వార్త, సమాచారమూ. నిన్న రాత్రి ఈ వార్త విన్న దగ్గర నుండీ అందరూ నిశ్చేష్టులై మైండ్ మొద్దుబారిపోయాయి, నోటివెంట ఏమీ మాటరాని పరిస్థితి.*
రెండు తెలుగు రాష్ట్రాలలో వైఎస్ కుటుంబము, కల్వకుంట్ల కుటుంబము, భారాస వైసీపీ పార్టీల ప్రభుత్వాలలో ఎన్నైనా ఘోరాలు అఘాయిత్యాలు అవినీతి దోపిడీ జరుతాయని అందరమూ భావిస్తాము, అలాంటివి జరిగాయు కూడా.!
తిరుమలలో కూడా శ్రీవారి సొమ్ము అవినీతి దోపిడీ విశృంఖలంగా జరిగిందని కూడా మనకు తెలుసు కానీ, ఇంతటి ఘోరానికి ఒడిగడతారని ఎవ్వరమూ ఊహించలేదు.
ఇది శ్రీవారి దేవాలయం ఆవిర్భవించిన తరువాత చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదు.
*ఇంత దారుణం జరిగిందని తెలిసిన తరువాత కూడా ఆరెస్సెస్ వాళ్ళు, సనాతనధర్మాన్ని కాపాడేది మేమే అని ప్రగల్భాలు పలికేవాళ్ళు గానీ ఒక్కరు నోరెత్తలేదు.
ఇప్పుడు నిజమైన హైందవులూ శ్రీవారి భక్తులు మూకుమ్మడిగా రమణదీక్షితులు , చిలుకూరి బాలాజీ పూజారి రంగరాజన్, చిన్నజీయర్ ని స్వరూపానందను ఐవైఆర్ కృష్ణారావును సోము వీర్రాజును ని జీవీఎల్ నరసింహారావుని సుబ్బారెడ్డిని భూమన కరుణాకర రెడ్డిని పెద్దిరెడ్డిని మరియు వీళ్లను స్మర్ధిస్తున్న ఇలాంటి చీడపురుగులను పట్టుకుని వాళ్ళు ఎంతటివారైనా బహిరంగంగా వీధుల్లో చెప్పులతో కొట్టుకుంటూ ఊరేగించాలి.
ఈ పాపంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న టీటీడీ చైర్మన్లుగా సభ్యులుగా పనిచేసిన సంఘవిద్రోహులను కొందరిని గత అయిదేళ్లలో తమ సొంత మనుషులుగా గౌరవించి కాపాడి పక్కనపెట్టుకున్నవాళ్లు హైకోర్టు న్యాయమూర్తులు నుండి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మరియు ప్రధానన్యాయమూర్తిగా ఉన్నవాళ్లు వరకు కూడా “తిలాపాపం తలా పిడికెడు”.
~సువేరా.