దసరా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గగుడి ఉండి ఆదాయం తెలుసా

Oct 18, 2024 - 18:34
Oct 18, 2024 - 18:43
 0  163
దసరా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గగుడి ఉండి ఆదాయం తెలుసా

దసరా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గగుడి హుండీ ఆదాయం తెలుసా

ఏపీలో దసరా ఉత్సవాల్లో దుర్గగుడి హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను రెండోవిడత లెక్కించారు. రెండు విడతల్లో కలిపి మొత్తం రూ.6,26,97,047 ఆదాయం వచ్చింది. బంగారం 412 గ్రాములు, వెండి 15.823 కిలోలు భక్తులు మొక్కుల రూపం లో చెల్లించారు. మరికొన్ని హుండీలను ఈ నెల 21న లెక్కిస్తారని ఆలయఈవో రామారావు పేర్కొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State