తుమ్మిల లిస్ట్ వెంటనే ఆన్ చేయాలని.     రైతుల ఆవేదన

Jun 21, 2026 - 17:54
 0  1
తుమ్మిల లిస్ట్ వెంటనే ఆన్ చేయాలని.      రైతుల ఆవేదన

జోగులాంబ గద్వాల్ 21 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : రాజోలి మండల కేంద్రంలో గ్రామంలోని రైతులందరూ రైతు వేదిక దగ్గర  ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది.  రెండుసార్లు విత్తనాలు వేసి చాలా నష్టపోయాము వర్షం లేకపోవడం వల్ల విత్తనాలు సరిగ్గా  మొలిచే  పరిస్థితి లేనందున రైతులు ఆర్థికంగా చాలా నష్టపోతామని తక్షణమే లిఫ్ట్ ఆన్ చేసి రైతులను ఆదుకోవాలని  రాజోలి రైతులు సంబంధిత అధికారులను కోరుతున్నారు.
ఈ కార్యక్రమం లో   రైతులు ఉప్పరి మల్దకల్ .  షాలు .సత్తార్ మియా. సోమశేఖర్ రెడ్డి  సుంకన్న. గొల్ల లక్ష్మన్న. ఉప్పరి మాదన్న . బోయ లక్ష్మన్న .గంగన్న రైతులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333