తుక్కుగూడలో జరిగే జన జాతర సభకు బయలుదేరిన అడ్డగూడూరు కాంగ్రెస్ నాయకులు

Apr 6, 2024 - 18:52
 0  60
తుక్కుగూడలో జరిగే జన జాతర సభకు బయలుదేరిన అడ్డగూడూరు కాంగ్రెస్ నాయకులు

అడ్డగూడూరు 06 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రం నుంచి శనివారం నాడు హైదరాబాదు తుక్కుగూడలో జరిగే కాంగ్రెస్ పార్టీ జన జాతర బహిరంగ సభకు భారీ జన సమీకరణతో తుంగతుర్తి శాసనసభ్యులు మండల సామేలు ఆదేశాల మేరకు అడ్డగూడూరు  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు  పోలేబోయిన లింగయ్య  ఆధ్వర్యంలో బయలుదేరిన  అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు,ఈ కార్యక్రమంలో వివిధ గ్రామశాఖల అధ్యక్షులు,వెల్దేవి గ్రామం నుండిగ్రామ శాఖ అధ్యక్షులు మంటిపల్లి గంగయ్య, బోడ యాదగిరి కోటమర్తి జలంధర్, గోలి నర్సయ్య,బోడ రాజు, నిర్మాల శివ, మంటిపల్లి మహేందర్ , మిట్ట గడుపుల మహేష్ , మిట్టగడుపుల స్వామి విద్యార్థి నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు,

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333