తెలంగాణ RTC జిల్లా రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులుగా మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్ 

Jan 2, 2025 - 19:09
 0  3
తెలంగాణ RTC జిల్లా రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులుగా మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్ 
తెలంగాణ RTC జిల్లా రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులుగా మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్ 

జోగులాంబ గద్వాల 2 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల .జిల్లా కేంద్రంలోని పాత హోసింగ్ బోర్డులో తెలంగాణ RTC జిల్లా రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులుగా *మున్సిపల్ చైర్మన్ శ్రీ బి.యస్.కేశవ్ ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్బంగా 2025 నూతన డైరీని చైర్మన్ కేశవ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా తెలంగాణ RTC జిల్లా రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు అందరికీ 2025 నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్స్ తాగ్యారాజు శ్రీమన్నారాయణ,బసన్న TRs గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోటేష్ జనార్థన్ రామచందర్ మరియు కమిటీ మెంబెర్స్ తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333