తుంగతుర్తి ఎమ్మెల్యే గౌII శ్రీ మందుల సామేలు  

Sep 25, 2024 - 17:39
 0  4
తుంగతుర్తి ఎమ్మెల్యే గౌII శ్రీ మందుల సామేలు  

గారి తేది: 26.09.2024  గురువారం నాటి  పర్యటన కార్యక్రమ వివరాలు:

1).ఉదయం 11.00 గంటలకు సూర్యాపేట జిల్లా  కలెక్టర్ గారి కార్యాలయంలో జరుగు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలో పాల్గొంటారు.

2).మధ్యాహ్నం 01.00 గంటలకు తుంగతుర్తి మండలం వెంపటి గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలో పాల్గొంటారు.   

ఇట్టి పర్యటన కార్యక్రమలాకు సంబందిత మండల అధ్యక్షులు మరియు గ్రామశాఖ అధ్యక్షులు, సంబందిత శాఖ అధికారులు విదిగా పాల్గోనవల్సినదిగా కోరడమైనది. 

తదుపరి వివరాలు పర్యటన అనంతరం

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333