తిరుమలగిరిలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు

Feb 28, 2026 - 11:29
 0  259
తిరుమలగిరిలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు

తిరుమలగిరి 28 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

 ప్రపంచ టైలర్స్ డే దినోత్సవాన్ని తిరుమలగిరిలో టైలర్స్ అసోసియేషన్ అధ్యర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుట్టుమిషన్ సృష్టికర్త విలియం వొవెల్స్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం టైలర్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గూడూరు వెంకన్న మాట్లాడుతూ టైలరింగ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. సోమేశ్ వెంకన్న మధు సీతారాములు సోమయ్య అశోక్ తదితరులు పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి