డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు*

*డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు*
ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ ఆశయాల సాధనకై ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంతో ఉండాలి
బిఎస్ఎఫ్ ఫౌండేషన్ అధ్యక్షులు వల్లపుదాస్ ప్రణవ్
తెలంగాణ వార్త తోపుచర్ల ఏప్రిల్ 14
నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలం తోపుచర్ల గ్రామం నందు ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు బిఎస్ఎఫ్ ఫౌండేషన్ అధ్యక్షులు వల్లపుదాస్ ప్రణవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేశవత్ శంకర్ నాయక్, పాల్గొని మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మరియు పూలే ఆశయా సాధన కోసం బిఎస్ఎఫ్ టీం ఇలాంటి మరెన్నో కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాడుగులపల్లి మండల అధ్యక్షులు గడ్డం వేణుగోపాల్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ మంగ యాదయ్య, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు సామరాజు, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు బొప్పని నాగేష్, పి ఎ సిఎఎస్ మాజీ చైర్మన్ జెర్రిపోతుల రాములు గౌడ్ వల్లపు దాస్ సతీష్, కాంగ్రెస్ జిల్లా నాయకులు గడ్డం పురుషోత్తం రెడ్డి, మాధవ రెడ్డి, శ్రీకాంత్, చంటి, మధు, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్, అంజి, సైదులు, అశోక్, సైదులు, నవీన్, ప్రతాప్, గౌతమ్, మరియు ఈ కార్యక్రమంలోతదితరులు పాల్గొన్నారు.