టీజీఎస్ ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ యూనియన్ కోదాడ డిపో కమిటీ సమావేశం

: ఈడిని సత్కరించిన యూనియన్ సభ్యులు 

Apr 10, 2026 - 19:52
Apr 10, 2026 - 19:52
 0  1
టీజీఎస్ ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ యూనియన్ కోదాడ డిపో కమిటీ సమావేశం

తెలంగాణ వార్త కోదాడ, ఏప్రిల్ 08:- టీజీఎస్ ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ యూనియన్ కోదాడ డిపో కమిటీ సమావేశం స్థానిక సిపిఐ భవన్లో బుధవారం నిర్వహించుకోవడం జరిగినది. అనంతరం కార్మికుల సంక్షేమం కోసం ఈడి కుషుర్ షఖాన్ ని  కోదాడ డిపో మేనేజర్ కార్యాలయంలో టిజిఎస్ ఆర్టిసి కోదాడ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ వారు కోదాడ డిపోలో మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేతో సత్కరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ఆర్ఎం జాన్ రెడ్డి, రీజనల్ అధ్యక్ష,కార్యదర్శి, వర్కింగ్ ప్రెసిడెంట్ లు,కోదాడ డిపో కమిటీ సభ్యులు కేవి రత్నం, అంజలి, రాంబాబు, రాంమూర్తి, సంజయ్ గాంధీ, జ్యోతి, భాగ్యారావు, శ్రీను, పెయింటర్ శ్రీను, భిక్య, సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333