జిల్లా ఆస్పత్రి వివిధ విభాగాలను సందర్శించిన ఎన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మొహమ్మద్ అజ్గర్ అలీ

Apr 22, 2026 - 18:17
Apr 22, 2026 - 18:18
 0  1
జిల్లా ఆస్పత్రి వివిధ విభాగాలను సందర్శించిన ఎన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మొహమ్మద్ అజ్గర్ అలీ
జిల్లా ఆస్పత్రి వివిధ విభాగాలను సందర్శించిన ఎన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మొహమ్మద్ అజ్గర్ అలీ

Ncd క్లినిక్, జిల్లా మెంటల్ హెల్త్ క్లినిక్, పీడియాట్రిక్ వార్డ్, OP, ఫార్మసీ స్టోర్, సందర్శించి. వివరాలు సేకరణ.

జోగులాంబ గద్వాల 22 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- జిల్లా ఆసుపత్రిలో ఈరోజు ఎన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మొహమ్మద్ ఆస్గర్ అలీ, ఎన్సిడి విభాగాలను సందర్శించారు, పాలియేటివ్ కేర్, ఎన్సిడి క్లినిక్, జిల్లా మెంటల్ హెల్త్ క్లినిక్, జిల్లా ఫార్మసీ స్టోర్ మరియు పీడియాట్రిక్ వార్డును సందర్శించి.. విపిడి మరియు హిట్ రిలేటెడ్ ఇల్నెస్, ఫీవర్ విత్ రష్, డాగ్ బైట్, స్నేక్ బైట్, వంటి వివరాలు ఐ ఎచ్ ఐ పి పోర్టల్ నమోదు చేయాలని, జిల్లాస్పత్రి ఆర్ ఎం ఓ  డాక్టర్.. వెంకట్ దాస్ కి తెలియజేయడం జరిగింది... రోజు రోజు జిల్లాస్పత్రి నుండి ఓఆర్ఎస్ డిస్ట్రిబ్యూషన్ సంఖ్య పెట్టాలని  తెలిపారు.  ఇట్టి కార్యక్రమంలో  ఎపిడమాలజిస్ట్ రాజలక్ష్మి, జిల్లా ఎన్సిడి కోఆర్డినేటర్లు శ్యాంసుందర్, హిరియా నాయక్ లు పాల్గొన్నారు...

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State