జగిత్యాల అర్బన్ కాలనీలో నూతనంగా వెలిసిన శివయ్య
జగిత్యాల అర్బన్ కాలని 520 లొకేషన్ లో గత సోమవారం మహిమగల దేవుడు శివయ్య వెలిశాడు. అప్పటినుండి ఇక్కడ పూజలు జరుగుచున్నాయి ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినం కావడంతో భక్తిశ్రద్ధలతో భక్తుల నుండి విశిష్ట పూజలు అందుకుంటున్నాడు మన మహిమగల శివయ్య. జగిత్యాల అర్బన్ కాలనీలో నివసించే భక్తులతో పాటు చుట్టూ ప్రక్కల భక్తులు కూడా వచ్చి ఆ బోలా శంకరున్ని దర్శించుకుని ఆ స్వామి కృపకు పాత్రులు కాగలరని మనవి
శివయ్య వెలి సిన నాటినుండి పూజలు నిర్వహిస్తున్న బొలమల్ల ఆంజనేయులు