చెరువుల మారిన ఐ కె పి సెంటర్

May 21, 2025 - 20:15
May 21, 2025 - 20:21
 0  12
చెరువుల మారిన ఐ కె పి సెంటర్

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  ఏపూరు గ్రామంలో నిన్న ఈరోజు కురిసిన వర్షానికి ఏపూర్ ఐకెపి సెంటర్ చెరువులో మారింది రైతుల ధాన్యం తడిసి ముద్ద అయిపోయింది.వడ్లు కాంటాలు కాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోని త్వరగా వడ్లు కొనుగోలు చెయ్యాలని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.