చూపు లేకుండా శిశువు జననం.. తల్లికి రూ.కోటి పరిహారం

May 8, 2026 - 20:42
 0  1
చూపు లేకుండా శిశువు జననం.. తల్లికి రూ.కోటి పరిహారం

తెలంగాణ : ఆదిలాబాద్ కు చెందిన భాగ్యశ్రీ అనే మహిళ గర్భధారణ సమయంలో చేయించుకున్న స్కానింగ్ పరీక్షల్లో శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తప్పుడు నివేదికలు ఇచ్చారు. తీరా కాన్పు తర్వాత శిశువు రెండు కళ్లు లేకుండా జన్మించడంతో బాధితురాలు వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన కమిషన్ అధ్యక్షుడు జాబేజ్ శామ్యూల్, వైద్యుల నిర్లక్ష్యాన్ని తప్పుబడుతూ బాధితురాలికి రూ. కోటి నష్టపరిహారం, కోర్టు ఖర్చుల కోసం రూ.34 వేలు చెల్లించాలని సంచలన తీర్పునిచ్చారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333