చీకట్లో ప్రజలు, వాహనదారుల ఇబ్బందులు ఇబ్బందులు
చీకట్లో ఇబ్బందులు పడుతున్న పాదాచారులు
గత మూడు రోజులుగా వెలగని స్ట్రీట్ లైట్స్
జిల్లాకేంద్రంలోని అంజనాపురి కాలనీ నుండి కొత్త మార్కెట్ వరకు గల ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ పై వెలగని వీధి లైట్లు.వీధిలైట్లు వెలగక పోవడంతో నానా ఇబ్బందులకు గురవుతున్న పాదచారులు, వాహనదారులు.ప్రధానంగా కొత్తబస్టాండ్, ఖమ్మం క్రాస్ రోడ్ ప్రాంతంలో లైట్లు లేక రోడ్డు దాటేందుకు నానా తంటాలు పడుతున్న ప్రజలు గత మూడురోజులుగా జాతీయ రహదారికి ఇరివైపులా లైట్లు వెలగని వైనం. పట్టించుకోని మున్సిపల్ అధికారులు.. పత్తాలేని, Actress, నిర్వాహకులు.ఉన్నతాధికారులు స్పందించి వీధిలైట్లు వెలిగేలా చర్యలు చేపట్టాలని వేడుకుంటున్న ప్రయాణికులు పాదాచారులు*