చారిత్రాత్మక బిల్లులను చట్ట సభలు ఆమోదించడం పట్ల ""టిడిపి హర్షం వ్యక్త

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం : హర్షం చారిత్రాత్మక బిల్లులను చట్ట సభలు ఆమోదించటం పట్ల టీడీపీ హర్షం వ్యక్తం చేస్తున్నది
డాక్టర్ వాసిరెడ్డి రామనాధం ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ కన్వీనర్
బడుగు బలహీనవర్గాలకు (OBC లకు)42 శాతం రిజర్వేషన్ మరియు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లులను శాసనసభ శాసనమండలిలో ఏకగ్రీవంగా ఆమోదం పొందుటకు సారథ్యం వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంతరెడ్డి గారికి టీడీపీ అభినందనలు తెలియజేస్తున్నది
ఈ రెండు కీలక బిల్లులకు ఆమోదం లభించుటకు సహకరించిన వారందరికీ టీడీపీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నది
ఈ అంశాల పరిష్కారం కోసం నాయకత్వం వహించిన వారికి క్రుషి చేసినవారికి టీడీపీ జే జే లు పలుకుతున్నది
ఈ విషయాలలో టీడీపీ నేపధ్యం పాత్ర మరువలేనిది టీడీపీ అగ్ర నేతలు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గారు ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు గారు తమపాలనల్లో చేపట్టిన చర్యలు తోడ్పడినవని రామనాధం తన ప్రకటనలో తెలియజేశారు