చాగాపురం బుడ్డారెడ్డిపల్లి ఓటరు జాబితా సవరణ పై గ్రామ సభ

Aug 28, 2026 - 19:14
 0  45
చాగాపురం బుడ్డారెడ్డిపల్లి ఓటరు జాబితా సవరణ పై గ్రామ సభ
చాగాపురం బుడ్డారెడ్డిపల్లి ఓటరు జాబితా సవరణ పై గ్రామ సభ

 జోగులాంబ గద్వాల 28 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :  ఇటిక్యాల . మండలం లోని బుడ్డారెడ్డిపల్లి,చాగాపురం గ్రామం లో రైతు వేదిక నందు ఎస్ ఐ ఆర్ ప్రక్రియపై  శుక్రవారం నాడు 2002 డేటా తో  ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ ఐ ఆర్ ముసాయిదా పై గ్రామ సభలు నిర్వహించారు. ఈ సమావేశాలలో ఎంపీడీవో రమాదేవి రెవెన్యూ ఇన్స్పెక్టర్ మదన్మోహన్ పంచాయతీ కార్యదర్శి రవి గౌడ్ వార్డు మెంబర్లు ఆంజనేయులు జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు పరిషరాముడు, జిపిఓ నాగరాజ్  బిఎల్వోలు బిఎల్ఎ లు గ్రామస్తులు పాల్గొన్నారు.
* . ఎంపీడీవో& రెవిన్యూ ఇన్స్పెక్టర్,  మాట్లాడుతూ ఓటరు జాబితాలో మ్యాపింగ్ కానీ ఓటర్ల వివరాలు అలాగే ఏ ఎస్ డి జాబితాన గ్రామసభలో చదివి వివరించారు.
 నో మాటింగ్  వారు.( 39వ బూత్ - 7)
 ( 40వ బూతు -70) ( 41వ బూత్ -3) 
( 42వ బూత్ - 4) మొత్తము 84. ఓటర్లకునోటీసులు ఇవ్వడం జరిగింది. (40వ బూతులు 56 పూర్తి అయినట్లు మిగతావి పూర్తి ఆధారు రావాల్సి ఉంది. మిగతా బూతులు మొత్తం పూర్తి అయినట్లు ఇటిక్యాల రెవిన్యూ ఇన్స్పెక్టర్ మదన్మోహన్ తెలియజేశారు. 
 ఇటిక్యాల ఎంపీడీవో రమాదేవి,&
  రెవిన్యూ ఇన్స్పెక్టర్ మదన్మోహన్, మాట్లాడుతూ అక్టోబర్ 1 2026 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా గ్రామంలో ఉంటే వారు బిఎల్ఓ దగ్గర లేదా మీ సేవ కేంద్రాలలో ఓటరు నమోదు  చేసుకోవాలని గ్రామంలోని 
 యువతి యువకుల ను  చేసుకోవాలని తెలియజేశారు.

 ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి రెవిన్యూ ఇన్స్పెక్టర్ మదన్మోహన్ జిపిఓ నాగరాజు జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు పరశురాముడు వార్డ్ మెంబర్ ఆంజనేయులు  బి ఎల్ వో లు బి ఎల్ ఈ లు వార్డ్ మెంబర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333