ఘనంగా హనుమంతుని శోభాయాత్ర

May 13, 2026 - 02:32
 0  3
ఘనంగా హనుమంతుని శోభాయాత్ర

  తిరుమలగిరి 13 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి  మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి విగ్రహంతో శుభయాత్ర నిర్వహించారు ఆంజనేయ స్వామి వాహనమునకు అనేకమంది భక్తులు కొబ్బరికాయలతో అభిషేకం నిర్వహించారు మంగళహారతులతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తమండలి నాయకులు మద్దూరి రాములు శ్రీరంగం సుధాకర్ తాటిశెట్టి శ్రీనివాస్ ఇరుకుల వాసు శ్రీనివాస్ కామిశెట్టి చేయను శ్రీనివాస్ బుద్ధ శ్రీనివాస్ బుస శ్రీనివాస్ వాసవి క్లబ్ నాయకులు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తాటిశెట్టి రమేష్ హిందూ వాహిని నాయకులు దీన్ దయాల్ మేడబోయిన యాదగిరి కొండ సోమయ్య అంబటి మహేష్ వాటం బాలరాజు మేడబోయిన లోకేష్ కుమార్ కందుకూరి శ్రీనివాస్ లకావత్ కృష్ణ మూల వెంకట్ రెడ్డి దుద్దెల నాగయ్య మల్గాడి అశోక్ మహేందర్ హనుమంతరావు మద్దూరి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి