ఘనంగా పాఠశాల వార్షికోత్సవ వేడుకలు

Apr 22, 2026 - 22:05
 0  1
ఘనంగా పాఠశాల వార్షికోత్సవ వేడుకలు

 తిరుమలగిరి 23 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం  ఘనంగా నిర్వహించారు ముఖ్యఅతిథిగా  మున్సిపాలిటీ చైర్మన్ సంకెపల్లి రఘునందన్ రెడ్డి పాల్గొని 100% అటెండెన్స్ వచ్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ పాఠశాలకు బోరు మోటర్ చేపిస్తానని హామీ ఇచ్చారు అనంతరం పాఠశాల  ఉపాధ్యాయ బృందం చైర్మన్ ను శాలువాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో  వైస్ చైర్మన్ ఎమోజు గోవిందమ్మ రవీందర్  మరియు ఎంఈఓ శాంతయ్య  పాఠశాల ఉపాధ్యాయులు, వార్డ్ కౌన్సిలర్ జక్కుల రమేష్ ఏడవ వార్డుు కౌన్సిలర్ శ్రీనివాస్్ మరియు విద్యార్థులుు తదితరులు పాల్గొన్నారు 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి