ఘనంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
తిరుమలగిరి 03 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం వేడుకలు వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా తుంగతుర్తి జనసేన పార్టీ ఇంచార్జ్ సిరుపంగి అరవింద్ కుమార్ తుంగతుర్తి జనసేన నాయకులు పత్తేపురం అరుణ్,బొడ సాయి , యాకస్వామి, సన్నీ, సోహాన్, బన్నీ, అఖిల్, ఛత్రపతి, గణేష్, అజయ్, చరణ్, అనిల్, వెంకన్న, శివ, శోభన్ తదితలు పాల్గొన్నారు..